Kubera Movie: మరోసారి వాయిదా పడిన "కుబేర"..! 2 d ago
తమిళ్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం "కుబేర". తాజాగా ఈ మూవీ జూన్ లో రిలీజ్ కానున్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో ఈ మూవీని ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారట. కానీ షూటింగ్, ప్రీ పొడక్షన్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేసారని తెలుస్తోంది. దీంతో "కుబేర" చిత్రంపై శేఖర్ కమ్ముల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.